హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న చలి ప్రభావం

ఆసిఫాబాద్ జిల్లాలో చలి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. జిల్లాల్లో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.