KNR: ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న ప్రచారానికి నిరసనగా ఇవాళ కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో బస్సు ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి పాల్గోన్నారు.
తెలంగాణ
'బీజేపీ మహాపాదయాత్రను విజయవంతం చేయాలి'


