హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత రావాలి'

PDPL: నవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత ముందుకు రావాలని PYL నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని IFTUలో కార్యాలయంలో జరిగిన జిల్లా 9వ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల రమేశ్, ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. సమాజ మార్పు కోసం యువకులు చురుకుగా పోరాడాలని, ప్రజా సమస్యలపై గళం విప్పాలన్నారు.