MDCL: మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇటీవల జవహర్‌నగర్ పరిధిలో ఇంటి వద్ద గంజాయి మొక్కలు పెంచుతున్న 22 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్ చేశారు. గంజాయి సమాచారం తెలిస్తే 8712662111 నంబర్‌కు వాట్సాప్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
గంజాయి జాడ తెలిస్తే వాట్సాప్ చేయండి


