MDK: మూడేళ్ల పాలన, సంక్షేమ పథకాల అమలు, ఎస్ఐఆర్, సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీ బలోపేతంపై గాంధీభవన్ టీపీసీసీ స్టాండింగ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, సచిన్ సావంత్, బీఎం సందీప్ పాల్గొనగా మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు.
తెలంగాణ
సంస్థాగత బలోపేతంపై టీపీసీసీ కసరత్తు


