MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు పాలమూరు యూనివర్సిటీ జట్ల ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్ సెలక్షన్స్ పీజీ కళాశాల మైదానంలో, క్రికెట్ ఎంపికలు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతాయని ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు పాలమూరు యూనివర్సిటీ జట్ల ఎంపికలు


