NGKL: నాగర్కర్నూల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తులసీ దామోదర కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, సాయంత్రం దీపారాధన, ఆకాశ దీపోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా తులసీ దామోదర కళ్యాణం


