హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిష్టాపూర్ గృహప్రవేశంలో పాల్గొన్న బీజేపీ జిల్లా చీఫ్

NRML: జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో వాసాల రవి నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ వాసాల నరేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి నాయక్ సహా పలువురు స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.