హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరసింహపురంలో కొనసాగుతున్న కబడ్డీ పోటీలు

SRPT: మునగాల మండలం నరసింహపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన న్యూ జనరేషన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పది జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నాయి.