హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజకుల హక్కుల సాధనకు పోరాడుతాం

NLG: తెలంగాణ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కాలపరిమితి ముగిసినపాత కమిటీలను రద్దు చేస్తూ రాష్ట్ర కన్వీనర్ మావురపు నరసింహ నూతన అడాక్ కమిటీలను ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా చిలకరాజు సతీశ్ కుమార్, పట్టణ కన్వీనర్గా దామనూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.