హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా పథకంపై కరపత్రాల పంపిణీ

WNP: రేవల్లి మండలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సుల్తాన్ అలీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం కరపత్రాలను గ్రామాల్లో పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించే ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.