BPT: బొల్లాపల్లి (మం) గుట్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మందగాని కాశీరత్నం (31) తన మిరప చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా, పొలం వద్ద సోలార్ కంచె విద్యుత్ తీగలు తెగిపడి ఉండటంతో వాటికి తగిలి విద్యుత్ షాక్కు గురై, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మిరప చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి మృతి


