PLD: మాచర్ల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ, కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాచర్ల పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పులు ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై పిన్నెల్లి విమర్శలు


