TPT: బుచ్చినాయుడు కండ్రిగ పంచాయతీ సర్పంచ్‌గా మామిళ్లపల్లి సుధాకర్ నాయుడు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, అభిమానం వల్లే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ ఎన్నిక తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుచ్చినాయుడు కండ్రిగ సర్పంచ్‌గా సుధాకర్


