E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నగర ప్రజలను నేరుగా కలిసి, కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి కమలం గుర్తుపై, 41వ వార్డు అభ్యర్థి చెల్లుబోయిన నాగమణికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి గెలుపు కోసం ఎంపీ విస్తృత ప్రచారం


