హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప భక్తులకు ఎమ్మెల్యే అన్నదానం

ATP: హైదరాబాద్‌ నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న సువర్ణభూమి బృందం అయ్యప్ప భక్తులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆదివారం శ్రీనగర్ 80 అడుగుల రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.