హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఎమ్మెల్యే అయ్యా'

ADB: ఇచ్చోడ మండలం దాభ గ్రామంలో ఏర్పాటు చేసిన డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని MLA అనిల్ జాదవ్ ఇవాళ ఆవిష్కరించారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు, రిజర్వేషన్ల వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని, ఆయన ఆశయ సాధనకు గ్రామానికో అంబెడ్కర్ తయారవ్వాలని పిలుపునిచ్చారు. SC వర్గీకరణలోని రోస్టర్ విధానాన్ని సవరించాలని విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు.