MNCL: నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, బూదాకుర్డ్ గ్రామ కారోబార్ రవి తమపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిది బత్తుల రవి స్పష్టం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్ల స్కాంకు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, MPDO మహేందర్లే ప్రధాన కారణమన్నారు.
తెలంగాణ
'నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో మా ప్రమేయం లేదు'


