హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి క్రాస్ ఎంట్రీ పోటీలు ప్రారంభం

JGL: మెట్పల్లి మండలం వేంపేటలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలను సీఐ సురేశ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు క్రీడల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించి, క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గెలుపొందిన క్రీడాకారులకు సైకాలజిస్ట్ శ్రీనివాస్ మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు.