ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆదివారం డిసెంబర్ 9న మహబూబాబాద్ లో జరిగే ఆదివాసీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. తుడుందెబ్బ సంఘం రాష్ట్ర గోడం గణేష్ మాట్లాడుతూ... ఆదివాసీలు తమ హక్కులు, అస్తిత్వం, చట్టాల కోసం పోరాడే సమయం వచ్చిందన్నారు. ఇప్పటికైనా అందరు ఏకమై హక్కులను సాధించుకునేలా కృషి చేయాలనీ పేర్కొన్నారు.
తెలంగాణ
బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ


