హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌

MNCL: వేమనపల్లి మండలం మంగెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం నీల్వాయి SI నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు చేశారు. వాహనదారులు మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.