ఉమ్మడి జిల్లా: మైనారిటీల ఓటు హక్కులను తొలగించి, వారిని దేశ పౌరులుగా కాకుండా పరాయివారిగా చిత్రీకరించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆదివారం ములుగు రోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంపై కేంద్రంతో పోరాడతామన్నారు.
తెలంగాణ
అన్ని మతాల హక్కులు కాపాడతాం: ఎంపీ


