SS: లేపాక్షి మండలంలో రెండు రోజుల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి సర్పంచ్ స్థానాలకు మొత్తం 92 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 144 నామినేషన్లు వచ్చాయి. నవంబర్ 21న సర్పంచ్ స్థానాలకు 19, వార్డులకు 15 నామినేషన్లు దాఖలవగా, నవంబర్ 22న 73, 129 నమోదయ్యాయి. సర్పంచ్ స్థానాల్లో నయనపల్లిలో అత్యధికంగా 13, వార్డుల్లో పులమతిలో 27 నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి మండలంలో 236 నామినేషన్లు


