VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్లకు సీఐ కె.వి.సతీష్ కుమార్ సూచనల మేరకు ఏఎస్సై దేవాల్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెందుర్తిలో రౌడీ సిటర్లకు కౌన్సిలింగ్


