హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి చీర సారే సమర్పణ

W.G: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సప్ప మణికంఠ ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారికి చీర, సారే సమర్పించారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కార్తీక వన సమారాధన నిర్వహించారు.