హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచూరు సూర్యనారాయణ రెడ్డి రోడ్‌షోకు భారీ స్పందన

KDP: కలసపాడు మండల కేంద్రంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి గోపవరపు తిరుపతి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు. మంచం గుర్తుపై ఓటు వేసి తిరుపతి రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.