హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సాయుధబలగాలతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలని కోరారు. ఎస్పీ సూచనల మేరకు అవగాహన కల్పిస్తున్నట్లు సీఐ తెలిపారు.