నెల్లూరు నగరపాలక సంస్థ చివరి సర్వసభ్య సమావేశం శనివారం మేయర్ సుజాత అధ్యక్షతన జరిగింది. రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 41 అజెండాలతో పాటు మూడు అదనపు అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తన పాలనలో రూ.334.59 కోట్ల పనులు పూర్తిచేశామని సుజాత చెప్పారు. మంత్రి నారాయణ, MP వేమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మేయర్ రూప్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు కార్పొరేషన్ చివరి సమావేశం


