కృష్ణా జిల్లా విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థల డిప్యూటీ మేయర్ పదవులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడలో బీసీ, ఓసీ వర్గాల నేతలు పోటీ పడుతుండగా, మహిళల కోటాలో చెన్నుపాటి ఉష, కాంతిశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో జనసేన నుండి కొట్టే వెంకట్రావు, పినిశెట్టి ఛాయాదేవి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ రాత్రి 10 గంటల తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పొలిటికల్ హీట్.. డిప్యూటీ మేయర్ పీఠం ఎవరిది?


