PPM: పెదబొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వంగపండు శ్రీనివాసరావును కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గ్రామ ప్రజలను కోరారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన ఆయన శ్రీనివాసరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం,డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మౌలిక సదుపాయాలను కల్పిస్తాం'


