MDCL: ఉగ్రదాడుల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. 26/11 తరహా దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈమెయిల్ కలకలం రేపింది. కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని 300 మందిని చంపుతామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలంగాణ
ఉగ్రదాడుల హెచ్చరికల ఈమెయిల్


