ఉమ్మడి జిల్లా: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు మంగళాశాసనాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న స్వామివారికి ధర్మకర్తలు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో ఫొటో దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
తెలంగాణ
భద్రకాళి దేవాలయంలో చిన్నజీయర్


