హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎంపీ విజయ్ ప్రమాణస్వీకారం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి, వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ ప్రమాణం చేయబోతున్నారు. స్పీకర్ అయ్యన్న గతంలోనే ఎమ్మెల్యే హోదాలో ఈ బాధ్యతలు స్వీకరించారు.