హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాలెట్ పోరులోనూ కూటమి విజయం: MLA

కోనసీమ: ఈవీఎంలపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులు, బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై సమాధానం చెప్పాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. ఆదివారం అమలాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు.