హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు BJP మహాపాదయాత్రను విజయవంతం చేయాలి'

KNR: SIRపై కాంగ్రెస్, ఇండి కూటమి వైఖరిని నిరసిస్తూ కరీంనగర్‌లో రేపు బీజేపీ మహా పాదయాత్ర జరుగుతుందని జిల్లా ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు నుంచి కమాన్ వరకు పాదయాత్ర జరుగుతుందని, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం నినాదంతో యాత్రను విజయవంతం చేయాలన్నారు.