హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి'

ASR: బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, 1/70 చట్టం పరిరక్షణకు పోరాడుతున్న వామపక్ష సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర కోరారు. ఈ మేరకు అరకులోయలో మాట్లాడుతూ.. వామపక్ష అభ్యర్థుల గెలుపుతో గిరిజనుల హక్కులు, అస్తిత్వానికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.