హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ ఛైర్మన్ పుత్తా నరసింహారెడ్డికి యాటగిరి సన్మానం

కడప జిల్లా జెడ్పీ ఛైర్మన్ పుత్తా నరసింహారెడ్డిని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. పుత్తా అనుభవంతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.