హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాల మధ్య సమన్వయంతోనే పల్లెల అభివృద్ధి: చమర్తి

అన్నమయ్య: ప్రభుత్వాల మధ్య సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా, మండల పరిషత్‌లు, పంచాయతీల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు.