హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ సిరి సహస్ర సమక్షంలో టీడీపీలోకి చేరిన 100 వైసీపీ కుటుంబాలు
➢ వంగర మండలంలో అరుదైన ఘటన భర్త ఎంపీటీసీ, భార్య సర్పంచ్‌గా ఎన్నిక
➢ గజపతినగరం మండలంలో పలు చోట్ల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు