జనగామ జిల్లాలోని 12 మండలాల్లో విశ్వహిందూ పరిషత్ చేపట్టిన హితచింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నర్మెట్ట, తరిగొప్పుల మండలాల్లో పరిషత్ బృందం పర్యటించింది. హిందువులంతా హతచింతక్లో చేరాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
జిల్లాలో హితచింతక్ అభియాన్ ప్రారంభం


