హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు జోరు

W.G: కాళ్ల మండలంలో పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్లు 66 మంది దాఖలు చేయగా వార్డు మెంబర్ పదవులకు 277 మంది నామినేషన్లు వేశారు. దీనితో ఇప్పటివరకు 103 సర్పంచ్ పదవులకు 370 మంది వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎంపీడీవో G. నాగేశ్వరరావు తెలిపారు. నామినేషన్లకు ఆఖరి రోజు సోమవారం అని తెలిపారు.