SKLM: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆదివారం తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉ. 10 గంటల నుంచి సా .5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్


