కడప నగరంలోని జయరాజ్ గార్డెన్స్ సమీపంలో నిర్వహించిన దీనీ ఇస్తిమా కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎస్.బి. అంజాద్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో ఘనంగా దీనీ ఇస్తిమా.. పాల్గొన్న అంజాద్ భాషా


