PDPL: సింగరేణికి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్లో జరిగిన మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ 33వ మహాసభలో జనక్ ప్రసాద్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 రోజుల పాటు జరిగిన మహాసభలో కోల్ ఇండియా, ఇతర గనుల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొని కార్మికుల హక్కులు, సంక్షేమంపై చర్చించారు. సింగరేణి ప్రతినిధులు హాజరయ్యారు.
తెలంగాణ
సింగరేణికి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు


