KNR: మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ సినిమాను ప్రజలంతా ఆదరించి విజయవంతం చేయాలని తెలుగు నిర్మాత డా. పొన్నం రవిచంద్ర కోరారు. కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న తెలంగాణ థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంతొ మహిళలు, దళితులు, బహుజనులు, విద్యార్థులకు పూలే జీవిత పోరాటం తెలుస్తుందన్నారు.
తెలంగాణ
‘ఫూలే’ సినిమాను విజయవంతం చేయాలి'


