హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే

PDPL: కాల్వశ్రీరాంపూర్ లోని శ్రీశ్రీశ్రీ యోగశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, MLA విజయరమణ రావు హాజరై స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. పంటలు సమృద్ధిగా పండి, రైతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. AMC ఛైర్మన్, తదితరులు ఉన్నారు.