JGL: తెలంగాణ భాషపై ఆధిపత్య ధోరణులను ఎదుర్కొంటూ భాషా, సాహిత్య వారసత్వాలను బలోపేతం చేయాలని పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ రచించిన ‘గంగాళం’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్లోని ఫిలిం భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వ పోరాటాల ఫలితంగా రాష్ట్ర సంస్కృతికి దేశవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు.
తెలంగాణ
'తెలంగాణ భాషా సాహిత్య అస్తిత్వాలను బలోపేతం చేయాలి'


