WNP: విద్యార్థి యువత హక్కుల కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని AIYF జిల్లా కార్యదర్శి ఎండీ కుతుబ్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని BC హాస్టల్ వద్ద డిసెంబర్ 7న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. AIYF, AISF ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి విద్యార్థులు తరలిరావాలన్నారు.
తెలంగాణ
విద్యార్థి యువత హక్కుల కోసం ఛలో డిల్లీ


