హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఢిల్లీలో ధర్నా విజయవంతం చేయాలి'

MNCL: కార్మికవర్గ సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా విజయవంతం చేయాలని సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లకు రూ.42 వేలు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.