W.G: ఉండి మండలం స్థానిక పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సర్పంచ్ అభ్యర్థులు 62 నామినేషన్లు వేయగ, వార్డు మెంబర్ పదవులకు 241 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఉండి మండల ఇంఛార్జ్ ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. దీనితో ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 85 మంది, వార్డు పదవులకు 321 నామినేషన్లు దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో రెండో రోజు నామినేషసన్ల వివరాలు


